Acharya: Bhale Bhale Banjara Song| Megastar Chiranjeevi, Ram Charan | Filimbeat Telugu

2022-04-18 2

Watch Chiranjeevi And Ram Charan Funny Video About Acharya's Bhale Bhale Banjara Song Dance


#Acharya
#BhaleBhaleBanjaraSong
#MegastarChiranjeevi
#RamCharan
#RRR
#KoratalaSiva
#ఆచార్య


మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం నుంచి భలే భలే బంజారా అనే సాంగ్ రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ కి ముందు మూవీ టీం చేసిన ప్రోమో ఒకటి వైరల్ అయింది . అందులో దర్శకుడు కొరటాల శివతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఉంటారు. కొరటాల వెళ్లిపోయిన తర్వాత చిరు, చరణ్ మధ్య జరిగిన సంభాషణ ఇంకా వైరల్ అవుతోంది పాటపై ఇంట్రెస్ట్ పెంచేసింది